చైనా మాంజా విక్రేతలపై హత్యాయత్నం కేసులు
...చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరి అరెస్టు .... మరోకరు పరారీ .... చైనా మాంజ స్వాదినం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరి అరెస్టు చేయగా మరో కరు పరారి అయ్యారని వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు నగర టూ టౌన్ ఎస్ హెచ్ ఓ తెలిపారు. ఎస్ హెచ్ ఓ తెలిపిన వివరాల ప్రకారం..... చైనా మాంజా విక్రయిస్తున్నారు అనే అందిన సమాచారం మేరకు పోలీసులు రెండు టీములుగా విడిపోయి దుకాణాల్లో...