పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్ కు యత్నం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండుగులు బాలిక కిడ్నాప్ కు యత్నించారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. హైమద్పుర కాలనీకి చెందిన ఎక్సైజ్ ఉద్యోగి ఇర్ఫాన్ కూతురు స్థానికంగా గోల్డెన్ జూబ్లీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. ఉదయం పాఠశాలకు వెళుతుండగా నిజామాబాద్ హోటల్ వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. బాలిక గురుద్వార ప్రాంతం వద్ద కారు నెమ్మది కాగానే డోర్ తీసుకొని తప్పించుకుంది. ఇంటికి...