తెలంగాణలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం

తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఎసి వ్యవస్థాపక అధ్యక్షులు మహిపాల్ యాదవ్ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బ్యాక్ లాగ్ ఉద్యోగులను భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రెండు నెలల కింద ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లినట్లు దానితో నామమాత్రంగా ఆపివేసి అందరు మర్చిపోయారని అనుకొని మళ్లీ తొందర్లో నిరుద్యోగులకి అన్యాయం చేయడానికి బ్యాక్ లాగ్ ఉద్యోగాలను అక్రమంగా అడ్డాదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నదని ఈ భర్తీని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఎంత...