ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

  . . . దిష్టిబొమ్మను లాక్కున్న పోలీసులు   . . . కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయటానికి ప్రయత్నించగా, వారి చేతిలో నుండి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని, వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ధర్నా...