బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలి
బాన్సువాడ , బతుకమ్మ : బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగడాలు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం ఇచ్చారు. అరెస్టు చేసిన ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప ఆలయం నుంచి బైక్ ర్యాలీగా వెళ్లిన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద హిందువులు ఐక్యతగా ఉండాలని నినాదాలు చేశారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ శాంతిని కోరుకునే హిందువులపై దాడులను క్షమించరాని నేరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ పై...