విద్యార్థులపై దాడులు చేయడం దారుణం
. . . ట్రాన్స్ జెండర్లతో కలిసి కాంగ్రెస్ నేతల ఆందోళన . . . కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ, అసలు నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై దాడులు చేయడం దారుణమని నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా బుధవారం...