మంత్రాల నెపంతో ఒకరిపై దాడి
కామారెడ్డి, బతుకమ్మ : మంత్రాల నెపంతో యువకుడిపై కొంతమంది దాడి చేశారు. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో జరిగింది. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుండి బాధితున్ని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలిస్ ల కథనం ప్రకారం అడ్లూర్ గ్రామానికి చెందిన గడ్డమీది సాయిలు తమకు మంత్రాలు చేస్తూ తమ కుటుంబాలను అనారోగ్యాల పాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే గతంలో కూడా సాయిలుపై...