కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చేయడం అమానుషం
. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై కొందరు అగ్రవర్ణ దురహంకారులు జరిపిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని, ఈ సంఘటనను నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. అదేవిధంగా దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...