గొడ్డలితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని వెంకంపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి సురేందర్ రెడ్డి, మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఆకిడి జమాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి గ్రామంలో పోలీస్ పటేల్, మాలిస్ పటేల్ వ్యవస్థ కొనసాగిన కాలంలో వెంకంపల్లి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ మంజీరా నది శివారులోని పది ఎకరాల శిఖం భూమిని కేటాయించినట్లు, ఈ...