కూతురును వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు కత్తులతో దాడి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన కూతురును ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన తండ్రిని కత్తులో పొడిచిన ఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆరో టౌన్​ పరిధిలోని అక్బర్​నగర్ లో షేక్ గౌస్ నివాసం ఉంటున్నాడు. షేక్​గౌస్​ కూతురిని అదే ప్రాంతానికి చెందిని ఇద్దరు యువకులు సోహైల్​, పర్వేజ్​ వేధిస్తున్నారు. ఈ  విషయాన్ని తెలుసుకున్న షేక్​ గౌస్​ తన భార్య ఫర్హానాతో కలిసి సోహైల్​ ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు కత్తితో షేక్​గౌస్​పై దాడి చేశారు. అనంతరం భార్య ఫర్హానాపై దాడి...