పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని మారణాయుధాలతో దాడి

  . . . నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు . . . పరారీలో మరికోంతమంది . . . కార్ తో పాటు మరాణాయుదాల స్వాధినం  బోధన్, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని పలువురిపై పథకం ప్రకారం మారణాయుధాలతో దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు బోధన్ ఎసిపీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం బోధన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసీపీ మాట్లాడుతూ.... రెంజల్ మండలం వీరన్న గుట్ట కు చెందిన రిజ్వానా బేగం సర్పంచ్ గా పోటీ...