సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి దుర్మార్గపు చర్య
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రెండు రోజుల క్రితం అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై బూటుతో తో దాడి జరిపిన మతోన్మాది రాకేష్ కిషోర్ ని కఠినంగా...