ramakrishna
Sr Reporter | Crime
batukammanews.com
పేకాట స్తావరంపై దాడి
బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో పేకాట స్తావరం పై ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి నేతృత్వంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.16,530 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article