Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 7:28 pm Posted by : ramakrishna

పేకాట స్తావరంపై దాడి

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి  గ్రామంలో పేకాట స్తావరం పై ఎస్ఐ  మచ్చేందర్ రెడ్డి   నేతృత్వంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.16,530 నగదు స్వాధీనం చేసుకున్నారు.