పేకాటస్థావరంపై దాడి
మోర్తాడ్, బతుకమ్మ: మండల కేంద్రంలోని యానాం ఎరుకల గల్లీలో కొనసాగుతున్నపేకాటస్థావరంపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,35,470 నగదు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చుకున్నట్లు వివరించారు.