Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2024, 5:46 pm Posted by : ramakrishna

మేయర్ భర్త  శేఖర్ పై దాడి

నిజామాబాద్, బతుకమ్మ :                                                                                                                                                         

నిజామాబాద్ నగర  మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్ పై దాడి  జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నాగారంలో చోటు చేసుకుంది. నగరంలోని స్థానిక కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో  డ్రైవర్ శేఖర్ పై దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో శేఖర్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అతన్ని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నార్త్ సిఐ కు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

Attack on Mayor's husband Shekhar