మహిళా న్యాయవాది పై దాడి సిగ్గు చేటు
. . . దాడికి పాల్పడిన వారి పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . . . మహిళా న్యాయవాదికి బిజెపి పార్టీ మద్దతు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో ఓ వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్బంగా ఓ మహిళ న్యాయవాది ఆ సంఘటన చూసి ప్రశ్నించగా, మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళా న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తు దాడికి పాల్పడ్డారని, మహిళా న్యాయవాది పై ఓ...