కానిస్టేబుల్ పై దాడి సిగ్గుచేటు చర్య

దళిత సంఘాల అధ్యక్షులు గడాల ప్రసాద్   భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి సిగ్గుచేటు చర్య అని ఆ ఘటనను తీవ్రంగా భీమ్ గల్ మండల దళిత సంఘాల అధ్యక్షులు గడాల ప్రసాద్ ఖండించారు. ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు కత్తితో పొడిచి పారిపోతుంటే, కానిస్టేబుల్ రక్తంలో కొట్టుమిట్టడుతుంటే అక్కడ గుమ్మిగుడిన ప్రజలు చూస్తూ మొబైల్ లో వీడియో తీయడం యావత్ సమాజం తలదించుకొనే చర్యగా ఆయన అభివర్ణించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలించాలన్న...