పాత కక్షలతో దాడి

  . . . రౌడీ షీటర్ అరెస్ట్   కామారెడ్డి, బతుకమ్మ :   పాత కక్షల నేపథ్యంలో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన రౌడీ షీటర్‌ను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరానికి ఉపయోగించిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీసుల వివరాల ప్రకారం, మహమ్మద్ అర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ఇంటి ప్రహరీ గోడ వివాదానికి సంబంధించిన పాత...