భీంగల్ సిఐ కమీషనరేట్ కు అటాచ్
బతుకమ్మ ఎపెక్ట్ . . . భీంగల్ సీ ఐ,ఎస్సైల పై విచారణకు జరిపించిన ఇంచార్జ్ సీ. పీ . . . మల్టీ జోన్ 1 ఐజీకి రిపోర్టు . . . ఎస్సై పై వేటు ఖాయం భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే జరిగిన వరుస సంఘటనల నేపథ్యంలో భీమ్ గల్ సీ.ఐ పై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. భార్య, భర్తల అదనపు కట్నం కేసులో బాధితుడి సెల్ఫీ వీడియో రిలీజ్,...