ధర్మపురి హిల్స్ లో దారుణం

ట్రిమ్స్ సమీపంలో సర్కారు భూమి కబ్జాకు దుస్సాహాసం పేలుడు పదార్థాలతో హాస్టల్ వద్ద బండరాళ్ళ పేల్చివేత భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు సర్కారు భూమి కబ్జా వెనుక పెద్దలెవరు? చోద్యం చూస్తున్న యంత్రాంగాలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ లో సర్కారు భూమి కబ్జా కోసం బరితెగించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు ఆనుకుని ఉన్నభూమిని చెరబట్టేందుకు అందులో ఉన్న బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. వందల మంది విద్యార్థులు హాస్టల్ లో ఉండగానే ఈ...