జిజిహెచ్ లో దారుణం

నవ జాత శిశువుపై పడిన సీలింగ్ పెచ్చులు   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి( ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ)లో దారుణం జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆసుపత్రి లో సీలింగ్ పెచ్చులు ఉడి నాలుగు రోజుల క్రితం పుట్టిన నవజాత శిశువుపై పడ్డాయి. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో బాలిక ముఖానికి గాయాలైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జిజిహెచ్ మొదటి అంతస్తులోనే రూమ్ నంబర్ 178 లో బెడ్ నంబర్ 11 పై...