రక్తబంధం కన్నా ఆత్మబంధం చాలా గొప్పది

 15 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక   భీమ్‌గల్ , బతుకమ్మ : సృష్టిలో అన్ని బంధాల్లోకెళ్ళ ఆత్మ బంధం గొప్పదని ప్రధానోపాధ్యాయులు అశోక్ అన్నారు. శుక్రవారం దశగౌడ్ ఫామ్ హౌస్ లో మండలం లోని పల్లికొండ హైస్కూల్ కు చెందిన 2009-10ఏస్సేస్సి బ్యాచ్ విద్యార్థులు నిర్వహించుకొన్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.గురు శిష్యుల బంధం కుటుంబ బంధం కంటే గొప్పదని ఆయన అన్నారు. 15 యేండ్లు గడిచిపోయిన గురువులైన మమ్మల్ని...