Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 1:29 pm Posted by : ramakrishna

సీఎం పదవికి అతీశీ రాజీనామా

డిల్లీ, బతుకమ్మ : డిల్లీ సీఎం పదవికి అతీశీ ఆదివారం రాజీనామా చేశారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనాకు సంబంధిత లేఖను అందించారు. శనివారం వెలువడిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ పార్టీ ఓడిపోయింది.