దేశం గర్వించదగ్గ నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి

. . . ఘనంగా వాజ్ పేయి శత జయంతి వేడుకలు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: దివంగత ప్రధాని అటల్ బీహరి వాజ్ పేయి శత జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టి జిల్లా కార్యాలయంలో వాజ్ పెయి పోటోకు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సంధర్బంగా ప్రగతి నగర్ లో  బిజేపి ఓబిసి మోర్చ అధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గౌతంనగర్ లోని స్నేహ సోసైటిలో విద్యార్ధులకు పండ్ల పంపిణి చేశారు.   భారతీయ జనతా...