కనీసం మూడు డిఏలను విడుదల చేయాలి
పీ ఆర్టియు తెలంగాణ నిజాంబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కృపాల్ సింగ్ ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ లో ఉన్న ఐదు డీఏల నుంచి కనీసం మూడు డీఏలు విడుదల చేయాలని పీ ఆర్టియు తెలంగాణ నిజాంబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. మొక్కుబడిగా ఒక డి ఏ ఇస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చాలా అసంతృప్తితో నిరసనలు తెలపడానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...