ఆస్తమా ప్రమాదకరమైన వ్యాధి
సకాలంలో నియంత్రించకపోతే మరణానికి కూడా దారి తీస్తుంది మెడికవర్ ఆసుపత్రి పల్మానాలాజీ వైద్యులు వై. ప్రశాంత్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఆస్తమా ఒక ప్రమాదకరమైన వ్యాధి అని సకాలంలో నియంత్రించకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుందని మెడికవర్ ఆసుపత్రి పల్మానాలాజీ వైద్యులు వై. ప్రశాంత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాపై అవగాహన పెంచడానికి ప్రతి మే నెలలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం నిర్వహిస్తారన్నారు. ఆస్తమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యగా ఉందన్నారు. భారతదేశంలో కూడా ఈ వ్యాధి కేసులు ప్రతి...