హాస్టల్ వార్డెన్ వైద్యానికి అసోసియేషన్ సహాయ సహకారాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ సంక్షేమ శాఖలో కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహాధికారిగా పనిచేస్తున్న రాజేందర్  ఈ నెల 6 ప్రమాదానికి గురై తలకు బలమైన గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన వసతి గృహాధికారులు అందరు కలిసి రూ.80,000ఆర్థిక సహాయాన్ని  శుక్రవారం రాజేంధర్ కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వసతి గృహ అధికారుల సంఘం అధ్యక్షులు సురేష్, రాష్ట్ర...