ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

కోర్టు కానిస్టేబుల్ ద్వార లంచం తీసుకుంటు.. ఉమ్మడి జిల్లా చరిత్రలో తొలిసారి అవినీతి నిరోధక శాఖకు చిక్కిన వైనం    కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ శివరాం నాయక్ ఏసీబీకి చిక్కారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంజయ్ ద్వారా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ రెంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల...