అసిస్టెంట్ ప్రొఫెసర్ మర్రిపల్లి భూపతికి డాక్టరేట్
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మర్రిపల్లి భూపతికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రొఫెసర్ కె రామకృష్ణ పర్యవేక్షణలో ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ 1956- 2024 స్పెషల్ రిఫరెన్స్ నిజాంబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధనలు చేశారు. 22 సంవత్సరాలుగా ఎద్దులు నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నారు. విద్యా విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు మర్రిపల్లి భూపతి. ఎన్ఎస్ఎస్ శిబిరాలు నిర్వహించడం. వెనుకబడిన వర్గాలకు...