కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు సహాయం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో ఏముల సాయిలు తండ్రి పెద్ద గంగారాం కొన్ని రోజుల క్రితం ప్రమాదావశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇబ్బంది పడుతుండడంతో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారిని ఇటీవల కలిసి వారికీ దైర్యం చెప్పి తన వంతు ఆర్ధిక సహాయం చేసి తన ట్రస్ట్ ద్వారా ప్రతి నేల మెడిసిన్స్ ఇపిస్తాను అని వారి కుటుంబానికి భరోసానిచ్చాడు. గురువారం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్స్ కోసం 6 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు కోనేరు...