భిక్కనూరులో అసైన్ భూధందా

  . . . ఎమ్ఎస్ఎన్ ఫార్మా కబ్జాలో 564 సర్వే నెంబర్లు   . . . అధికారుల నిర్లక్ష్యమా ?   భిక్కనూర్, బతుకమ్మ :   ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములపై కార్పొరేట్ కంపెనీ కన్ను పడింది. భిక్కనూరు మండల కేంద్రంలో ఎమ్ఎస్ఎన్ ఫార్మా కంపెనీ 564 సర్వే నెంబర్ పరిధిలో సుమారు 60 నుంచి 70 ఎకరాలు అసైన్ భూమి అక్రమంగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. . . ....