బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తుల అటాచ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈకేసులో టీం ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ దావన్ కు చెందిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.