వృద్ధుడిపై దాడి

గాంధీ ఆసుపత్రికి తరలింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోని దేవి రోడ్డు చౌరస్తాలో వృద్ధుడి పై దాడి జరిగింది. ఈఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నగరంలొని వర్నిరోడ్డు సాయినగర్ కు చెందిన దర్శనం లక్ష్మణ్ (70 ) బుధవారం నుంచి కనిపించకుండా పోయాడు.  గురువారం ఉదయం  స్థానిక దేవిరోడ్డు చౌరస్తాలోలక్ష్మణ్ గాయాలతో పడి ఉండగా గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని అతడి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి కుటుంబ...