ఐఈడి పేలుడుకు ఏఎస్పి మృతి
చత్తీస్ ఘడ్, బతుకమ్మ : చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లో మావోయిస్టులు ఐ ఈ డి తో పేలుడుకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఒక ఏఎస్పి మృతి, మరికొందరికి గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కుంట ఏఎస్పి ఆకాశరావుగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన వారిలో కుంట సిఐ, డీఎస్సీ , ఆస్పత్రికి తరలించారు. నక్సల్ ఆపరేషన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘటన జరిగింది. కుంట సమీపంలోని డొండ్రా అటవీ ప్రాంతంలో పేలిన...