Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 3:10 pm Posted by : ramakrishna

ఆసియా కప్‌… భారత జట్టు ఇదే

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఆసియా కప్‌ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా ఆసియ కప్ ప్రారంభం కానుంది.

ఎంపికైన జట్టు 

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌  కీపర్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ , వరుణ్‌ చక్రవర్తి, కులదీప్‌ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా, రింకుసింగ్‌.