బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడిపై ఆశ్రమానికి నిప్పు కేసు

. . . మాజీ ఎంపీటీసీతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :     నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని అవదూత నిర్మలానంద స్వామి ఆశ్రమానికి నిప్పంటించి దహనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోపాల్ బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ సర్పంచ్ సామ ముత్యం రెడ్డితో పాటు నర్సింగ్ పల్లి మాజీ ఎంపీటీసీ సద్మాల రాములుతో పాటు ముదక్ పల్లికి చెందిన నారాయణరెడ్డిలతో పాటు మరో ఇద్దరిపై మోపాల్...