ఘనంగా అశోక విజయదశమి వేడుకలు

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో అశోక విజయదశమి గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అశోకుడు మొదటి ఏడు రోజుల ఏడు ప్రజా సంక్షేమ పథకాల ప్రకటన అష్టమి రోజు బౌద్ధ ఉపవాసం, నవమి రోజు ప్రజలకు భూమి పంపిణీ చేశాడు. అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన రోజు "విజయదశమి" ఆరోజు నా ప్రతి ఏడది అశోకుడు ధర్మ విజయదశమిగా ఉత్సవాలుగా నిర్వహించేవాడు. ఆ తర్వాత ప్రజలు దీన్ని అశోక...