లివర్ క్యాన్సర్ నివారణ అంశంలో అశోక్ కు పేటెంట్ హక్కులు

   కమ్మర్ పల్లి , బతుకమ్మ : కమ్మరపల్లి మండలం లో హాస కొత్తూరు గ్రామానికి చెందిన బాస అశోక్ కు లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోసిట్ ల పై రెండు దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి. గతంలో థాయిలాండ్ దేశం లో పేటెంట్ హక్కులు పొందిన అశోక్ ను తాజాగా మన భారత దేశం లోను పేటెంట్ హక్కులు పొందడం తో ఉస్మానియా యూనివర్సిటీ లో వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్లు ఆయన ను సన్మానించి అభినందించారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్...