జూన్ 26 నుంచి ఆషాఢ మాస బోనాలు ప్రారంభం
అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం సూచన రూ.20 కోట్ల నిధులు కేటాయింపు హైదరాబాద్,బతుకమ్మ : హైదరాబాద్ లో బోనాల పండుగకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఆషాఢ మాసం జూన్ 26 నుంచి ప్రారంభం కానుంది. బోనాల పండుగ నిర్వహణ పై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కలిసి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోనాల పండుగ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు...