ఆశవర్కర్లకు 18 వేల వేతనం చెల్లించాలి
. . . సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని లేనియెడల డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా...