నగరం లో తెల్ల వారుతున్న వేళ… బంగారు గొలుసు దొంగల హల్చల్
. . . రెండు ప్రాంతాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు . . . కారులో వచ్చి దర్జాగా బంగారు గొలుసు ల చోరి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో తెల్లవారుతుండగానే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.. శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాక్లూర్ మండలం లో ఓ మహిళను అడ్రస్ అడిగినట్లు అడిగి రెండు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారీ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి నగరంలో మూడవ టౌన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున ఆరుబయట వాకిలి ఉడ్చే...