పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై ఆర్యవైశ్యులు ముక్త కంఠంతో ఖండించాలి
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని రాష్ట్రంలోని ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో ఖండించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. సేవా కార్యక్ర మాల్లో ఆధ్యాత్మిక, కార్యక్ర మాల్లో ఆర్య వైశ్యులు ఎల్ల ప్పుడూ ముందుంటారని,సేవకు మారుపేరు ఆర్య వైశ్యులని ఆయన అన్నారు. ఆదివారం నగరంలొోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్ పాల్...