అట్టహాసంగా (నిరాడంబరంగా) అరవింద్ జన్మదిన వేడుకలు
ఎంపీ అరవింద్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు రక్తదానాలు చేసిన అభిమానులు పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు నోటు బుక్ ల పంపిణీ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 50వ పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పుట్టినరోజు వేడుకలతో పాటు బూత్ స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నిజామాబాద్ కు...