తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరు

అరవింద్ ఎడబాయే నీ బెంజ్ కారు ముచ్చట? . . . ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి . . . బిజేపి పసుపు రైతులను మోసం చేయడం మానుకోవాలి . . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్, బతుకమ్మ:  ఎంపీ అర్వింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు..తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్పైసెస్...