పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాలపై అర్వింద్ నజర్
. . . నిజామాబాద్ రూరల్, అర్బన్, కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాల్లో కార్యక్రమాలపై సంతృప్తి . . బోధన్, బాల్కొండ నియోజకవర్గల పనితీరుపై తీవ్ర అసంతృప్తి . . .ఆర్మూర్ నియోజకవర్గంలో కొంచెం మోదం - కొంచెం ఖేదం . . . రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ విధానాల పై ప్రజల్లో అవగాహన, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రానున్న స్థానిక సంస్థల...