అర్వింద్ కు మతిభ్రమించింది
. ఆయన ఎంపీగా గెలవడమే మిరాకిల్ . జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి . నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లాకు ఎంపీ అర్వింద్ ఎన్ని నిధులు, ఎన్ని రైల్వే పనులు తీసుకొచ్చారో చెప్పాలని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్వింద్ ఎంపీగా గెలవడమే మిరాకిల్ అని ఎద్దేవా...