అర్వపల్లి ఎస్సై ఈటా సైదులు సస్పెండ్
. . . విధుల్లో నిర్లక్ష్యం, ఫోక్సో కేసు వ్యవహారంలో ఆరోపణలపై చర్య సూర్యాపేట, బతుకమ్మ : తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం సర్కిల్‌కు చెందిన అర్వపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం సస్పెండ్ చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం, అలాగే ఓ కీలక పోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై...