అరుణోదయ సంస్థ ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాయకం

  . . . యోచన ప్రజా కవి వాగ్గేయకారుడు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అరుణోదయ సంస్థ ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాయకమని ప్రజాకవి వాగ్గేయకారుడు యోచన అన్నారు. అరుణోదయ నిజామాబాద్ జిల్లా మహాసభ బుధవారం నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని యోచన మాట్లాడుతూ అరుణోదయ సంస్థ శ్రామిక జనపక్షపాతిగా అణచివేత, నిర్బంధాలను అధిగమించి, పీడిత జనవాళిని పోరాట దివిటిలుగా తీర్చిదిద్దుతుందని ఆయనన్నారు. అరుణోదయ జనగానమై,...