ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గా అరుణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డి అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం నిజామాబాద్ ఏసీ కార్యాలయంలో ఆయనకు సిఐల, ఎస్ హెచ్ ఓలు, ఎస్ ఐ లు స్వాగతం పలికారు. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన సోమిరెడ్డి ఇటివల డిసిగా పదోన్నతితో బదిలీ అయిన విషయం తెలిసిందే. దానితో ఈఎస్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ కు ఎసి గా పదోన్నతి నిజామాబాద్ బదిలీ చేయగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. టీఎన్జీవోస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్...